Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుమానంతో భార్య ముక్కు, చెవులు కోసేశాడు

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఏకంగా ఆమె ముక్కు, చెవులు కోసేశాడు. ఈ దారుణం వరంగల్ జిల్లా భూపలపల్లి మండలం గొల్లముద్దారంలో జరిగింది. రక్తమోడుతున్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News